News on Feb 21 2012 // తెలుగు వర్షన్, సినిమా వార్తలూ
అల్లరి నరేష్ కథానాయకుడిగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీమూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మించే సోషియో ఫాంటసీ ..మార్చి 17న ప్రారంభమౌతుంది. నిర్మాత మాట్లాడుతూ ‘నరేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ మరో హైలైట్. ఆ పనులు ఎప్పుడో ప్రా రం భమయ్యాయి. భారీ సెట్స్ కూడా మరో ఆక ర్షణ’ అన్నారు. సుమన్, కోట, బ్రహ్మానందం, షా యా జీషిండే, ఎం.ఎస్. నారాయణ, ధర్మవ రపు, చలపతిరావు, భరత్ తదితరులు నటిస్తు న్నారు. సంగీతం: కోటి, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్‌కుమార్, కథనం-దర్శకత్వం: సత్తిబాబు.



